స్ర్తీ, పురుషూల మధ్య స్నేహం ఎంత పవిత్రమైనదైనా కావచ్చు... కానీ
అంతర్లీనంగా ఆ బంధాన్ని కట్టిపడేసేది మాత్రం ‘అదే’... అన్న అభిప్రాయం సర్వే
సర్వత్రా వినవస్తూనే ఉంటుంది... ఇప్పుడు అదే నిజమని సర్వేలోనే తేలింది...
విస్కాన్సిస్ యూనివర్సిటీ నిర్వహించిన సర్వే స్నేహం సెక్స్ కోసమేనని
తేల్చిచెప్పింది. ష్నేహం’ త్యాగాన్ని కోరుతుందని, ప్రేమ గుడ్డిదని ఎవరైనా అంటే పప్పులో
కాలేసినట్లే. ‘దేరీజ్ నో రియల్ లవ్...ఆల్ ఆర్ లస్ట్’...ఆడా, మగా మద్య
నిజమైన ప్రేమ అంతా వ ట్టిదేనని...అదంతా ఆ ర్షనేనని లండన్‌కు చెందిన
విస్కాన్సిన్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన అంతర్జాతీయ సర్వే
ఆధారాలతో సహా తేల్చి చెప్పింది. ఆపోజిట్ జెండర్ మద్య స్నేహం కేవలం
సెక్స్ కోసమేనని ఆ సంస్థ కుండబద్దలు కొట్టింది. ఎన్నెన్నో జన్మల బంధం నీదీ
నాదీ...అన్నా...స్నేహానికన్న మిన్న...
అని పాటలెన్ని పాడుకున్నా అంతిమంగా ఆడా మగా మద్య స్నేహం ‘ఆ దాహాన్ని’ తీర్చుకునేందుకేనని ఈ సర్వే నివేదిక బట్టబయలు చేసింది. ఏ దేశంలో చూసినా...ఖండాంతరాలు దాటినా కామానికి ఉన్న సహజ స్వభావం అదేనని సర్వే నిపుణులు వెల్లడించారు. అయితే గతంలో లాగా ఇప్పుడు కామం తీర్చుకునే ందుకు జీవితంలో సెటిల్ అయ్యేంతవరకు ఎవరూ ఆగడం లేదు. టీనేజ్‌గా పేరున్న థర్టీన్ ఏజ్‌నుంచే కామకలాపాలు అవకాశమున్న చోటల్లా ఆడేందుకు అబ్బాయిలూ...అమ్మాయిలూ పోటీలు పడుతున్నారట. సినిమా, మీడియా, ఇంటర్నెట్ ద్వారా చేతివేళ్ల దూరంలో ఉండే పోర్నోసైట్‌లు అమూల్యమైన బాల్యాన్ని పెడతోవ పట్టిస్తున్నాయి.
ఇంటర్నెట్, సోషల్ నెట్ వర్కింగ్ సైట్ల పుణ్యమే
ఇంటర్నెట్‌లో దర్శనమిచ్చే సోషల్ నెట్‌వర్కింగ్ సైట్లు, ఆర్క్యూట్, ఫేస్‌బుక్‌లాంటి సైట్లతో యువత ఆపోజిట్ జెండర్‌తో స్నేహాలు చేసేందుకు భీజం పడుతోంది. దీనిద్వారా స్నేహం పేరుతో పరిచయం ఎల్లలు దాటుతోంది. ఒకరి పర్సనల్ విషయాలు మరొకరితో షేర్ చేసుకోవడం, ఛాటింగ్‌లతో మనసు తీరక వారు స్నేహం ముసుగులో కలుసుకునే తీరిక చేసుకుంటున్నారు. ఇదే వారి జీవితాలను అల్లకల్లోలం చేస్తోంది. ఆపోజిట్ అట్రాక్షన్‌తో తెలియనివారితో సెక్స్‌లో పాల్గొంటూ అవసరం లేని సుఖాలను అర్దంకాని వయసులోనే అనుభవిస్తున్నారు.
స్నేహం పేరుతో సెక్సే
ఎక్స్‌క్యూజ్‌మీ...మీరే కాలేజ్ అని అడిగి స్నేహం కోసం చేతులు చాచే మగాళ్లలో అధికులు మనసులో ఓ మూల సెక్సే లక్ష్యంగా స్నేహం చేస్తున్నారట. మిమ్మల్నెక్కడో చూశాను అని కొందరు...మీరు చాలా అందంగా ఉన్నారు ఇట్స్ మై కాంప్లిమెంట్ అని స్నేహం పేరుతో దగ్గరయ్యే పురుషుల్లో కామవాంఛే అంతిమ లక్ష్యమని ఈ నివేధిక స్పష్టం చేసింది. స్నేహం పేరుతో మహిళలకు దగ్గరయ్యే పురుషుల్లో 90శాతంమంది సెక్సే కావాలని ఆఫర్ చేస్తారని...అందినకాడికి ఆడదానితో కామం తీర్చుకునే చర్యలకు నిస్సిగ్గుగా పాటుపడతారని ఈ సంస్థ ఆదారాలతో రుజువు చేసింది. అయితే సమాజంలో మహిళలు ఎంతగా పరిణితి సాధించి అభివృద్దివైపు అడుగులు వేస్తున్నప్పటికీ...సెక్స్ కావాలని ప్రపోజ్ చేయడంలో పురుషులదే అగ్రస్థానమని సర్వేలో వెల్లడైంది. సాంప్రదాయానికి విలువిచ్చే ఆసియా దేశాలకు తోడు...అభివృద్ది చెందిన యూరప్, అమెరికా దేశాలలోనూ స్నేహం పేరుతో మొగ్గతొడిగిన పరిచయమే సెక్స్‌వైపు అడుగులు వేయిస్తోందని ఈ సర్వే రుజువు చేసింది.
శోధనలో తేలిందిదే
సంచలనం సృష్టించిన ఈ సర్వే సంస్థ తన పరిశోధనకోసం 18నుంచి 52ఏళ్ల మధ్య వయస్సున్న 400మంది స్ర్తీ, పురుషులను ఎంచుకున్నారు. ఎంపిక చేసిన వీరిని వయసుల వారీగా విభజించారు. 18నుంచి 23 ఏళ్లకు ఒక వర్గంగా, 27నుంచి 52ఏళ్ల వరకు మరో గ్రూపుగా వీరిని విభజించారు. వీరి వ్యవహారాన్ని, వారిలోని స్నేహభావాన్ని అధ్యయనం జరిపేందుకు 88 జంటలను విడివిడిగా గదుల్లో ఉంచి వారికి ఏకాంతాన్ని కల్పించారు. కొంత కాలం తర్వాత వారిలో స్నేహ భావం ఎంతలా పెరిగిందని ప్రశ్నించగా...అందులోని అందరు పురుషులూ ఒకటే మాట చెప్పారట. తమకు స్నేహం సంగతి దేవుడెరుగు ఎప్పుడు పక్కలోకి చేరి సెక్స్ ఎంజాయ్ చేద్దామా అన్న కోరికలతో రగిలి పోయామని వారు సెలవిచ్చారట. అయితే మహిళామణులు మాత్రం తాము ‘ఆ’ దృష్టితో చూడలేదని చెప్పారట.
నో హీరోస్... అంతా స్వార్దమే
సినిమాల్లో చెప్పినట్లుగా...హీరో యిజాన్ని చూపేందుకు కథానాయకుడు హీరోయిన్ వెంటపడుతున్నా ప్రవరాఖ్యుడి టైప్‌లో పక్కకు తప్పుకునే సిత్రం ఈ కాలంలో లేదని వీరు రుజువు చేశారు. కామంలేని స్నేహం...లైలా మజ్నూ లవ్‌లు లేవని నిర్దద్వంగా తేల్చిచెప్పిన ఈ సర్వే చూసి మనవాళ్లు ఇది ఎప్పుడో మాకు తెలిసిన విషయమే అన్నట్లుగా విరగబడి నవ్వుతున్నారట. అసలు మహిళల శరీరాకృతే సెక్స్‌ను ప్రేరేపించేదిలా ఉంటుందని...కొందరిని చూస్తేనే బ్రహ్మకైనా రిమ్మ తెగులు తరహాలో కామం ప్రకోపిస్తుందని పురుష పుంగవులు కటువుగా అంటున్నారు. కామా తురాణాం...న భయం...న లజ్జ అన్న సామెతను వారు అక్షరాల పాటిస్తున్నట్లవుతోంది. అయితే అసలు ఆపోజిట్ జెండర్ అంటేనే సెక్స్ అనేవారు లేకపోలేదు. మనసుల్లో అంతగా కోరిక రెచ్చిపోవడానికి అతివల అంగంగా సౌష్టవంతోపాటు, వారు ధరించే వస్త్ర ధారణ కూడా కారణమేనని విశ్లేషకులు గతంలో వ్యాఖ్యానించారు. అందం ఉన్నది అనుభవించడానికే అన్నట్లుగా ప్రవర్తించే వెస్ట్రన్ పౌరులు తాజాగా సెక్స్‌కు అంతగా ప్రాధాన్యత ఇవ్వడంలేదట.
అభివృద్ధి చెందిన దేశాల్లో అయితే
ప్రపంచంలోని అభివృద్దిచెందిన దేశాలైన అమెరికా, యూరోపియన్ దేశాల్లో అమ్మాయిలకు, అబ్బాయిలకు మధ్య అంతగా తేడా ఉండటంలేదు. వారి మధ్య స్నేహంలో స్వచ్చత కాస్త ఎక్కువగానే ఉంటోంది. టీనేజ్ వచ్చే వరకు వారిలో స్నేహాలు, పేరెంట్స్ వత్తిళ్లు ఎక్కువగానే ఉంటున్నాయి. ఇక టీనేజ్ అంటే 5 వ తరగతినుంచే వారిలో సెక్స్ ఎడ్యుకేషన్ ఇక్కడ అమలుజరుగుతోంది. వారిలో సెక్స్ వల్ల కలిగే అనర్దాలు, చిన్న వయసులో పిల్లలను కనడంవల్ల జరిగే నష్టాలపై తరగతుల్లో భోధించడమేకాదు, కొత్త తరహాలో వారికి ప్రాక్టికల్‌గా అర్దమయ్యేలా 8వ తరగితినుండి పిల్లలకు ఆడా, మగా తేడా లేకుండా అప్పుడే పుట్టిన సైజులో ఉన్న బొమ్మలను వారికి ఇచ్చి వారిని అన్ని విధాలుగా కేర్ తీసుకోవాలని క్లాసులు నిర్వహిస్తున్నారు.
అందులో టైం ఫీడ్ చేసి పాలు పట్టడం, డైపర్స్ మార్చడం, పడుకోబెట్టడం వ ంటి పనులను పిల్లలతో చేయించడంతో వారికి కష్టసుఖాలు తెలిసివస్తున్నాయని నిస్సందేహంగా చెప్పొచ్చు. ఇక వీరివయసు 18 దాటితే వీరిపై తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల అజమాయిషీ లేకుండా స్వాతంత్య్రం రాజ్యాంగమే కల్పిస్తోంది. దీంతో వారు ఏమి చేసినా చెల్లుబాటు అవుతోంది. అయితే వీరికి అంతకుముందే టీనేజ్ పేరెంట్స్‌పై ప్రాక్టికల్ పాఠాలు భోధించడంతో వీరు కొంతమేర పరివర్తనతో వ్యవహరిస్తున్నారని తాజా ఘణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. అయితే ఇటీవలీ కాలంలో భారీగా టీనేజ్ గర్బాలు తగ్గుముఖం పట్టాయని అబివృద్ది చెందిన దేశాల లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. అయితే వీరు స్నేహంలో మాత్రం టీనేజ్ దాటాక అబ్బాయి, అమ్మాయితో....అమ్మాయి, అబ్బాయితో తప్ప ఇద్దరు ఒకే జెండర్ కలిసి స్నేహం చేయడం కలలోకూడా కన్పించదట.
కొసమెరుపు
గుప్పెట మూసిఉంటేనే ఇబ్బందంతా అని భావించిన కొన్ని దేశాలు వాటిని ఓపెన్ చేయించేపనిలో పడ్డాయి. సెక్స్‌ను అందించేందుకు థాయ్‌లాండ్ ఇప్పటికే వ్యభిచారాన్ని చట్టబద్దం చేసిన విషయం తెలిసిందే. అయితే ఇటీవలే అదే దారిలో యువతకు ఉపాధి అవకాశాలంటూ స్పెయిన్ ఏకంగా గ్రాడ్యుయేషన్ స్థాయిలో వ్యభిచారంపై ఒక కోర్సును ప్రవేశపెట్టింది.