
ఈ నేపథ్యంలో శనివారం రాత్రి మద్యం మత్తులో వెంకటేష్ కుటుంబ సభ్యులతో తీవ్రస్థాయిలో గోడవకు దిగాడు. సహించలేని తండ్రి రమణయ్య కర్రతో వెంకటేష్‌ను కొట్టాడు. తలకు గాయం బలంగా తగలడంతో వెంకటేష్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఆదివారం ఉదయం వెంకటగిరి సీఐ అబ్దుల్‌కరీం,ఎస్సై అన్వర్‌బాషా సంఘటనా స్థలానికి చేరుకుని స్థానికుల నుంచి వివరాలు సేకరించారు. రమణయ్యను అరెస్టు చేసి కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
No comments:
Post a Comment