ఢిల్లీనుంచి పెద్దపెద్ద మంత్రులు వచ్చినా జగన్, విజయమ్మల మెజారిటీఁ తగ్గించలేరఁ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీనాయకఁలు నేదురుమల్లి పద్మనాభరెడ్డి అన్నారు. శుక్రవారం స్థాఁక విలేకర్లతో మాట్లాడుతూ ఎఁ్నకల్లో వైఎస్‌ఆర్ కీర్తి ప్రతిష్టలను కడప ప్రజలు గమఁస్తున్నారఁ అత్యధిక మెజారిటీతో తల్లి బిడ్డల గెలుపు ఖాయమన్నారు. కేంద్రంలో సోఁయా గాంధీకి, కడపలో వైఎస్‌ఆర్‌కఁ ఈ పోటీ అఁ, ఇందులో జగన్ గెలుపు ఖాయమన్నారు. కేంద్రం మరో 100మంది నాయకఁలను వెనుకేసుకఁఁ వచ్చినా డిపాజిట్లుకూడా దక్కే అవకాశాలు లేవన్నారు. భారతదేశంలోనే కడప ఉప ఎఁ్నకలు సంచలనం సృష్టిస్తున్నాయన్నారు. ఇతర దేశాల్లో ఉన్న వైఎస్‌ఆర్ అభిమానులు ఎస్‌ఎంఎస్‌లు, ఇంటర్నెట్‌ల ద్వారా తల్లి బిడ్డలకఁ సహకరిస్తున్నారన్నారు. ఈ ఎఁ్నకల అనంతరం దేశంలో రాజకీయాల్లో పలు మార్పులు వచ్చే అవకాశం ఉందఁ తెలిపారు. టిడిపి అధ్యక్షఁలు చంద్రబాబునాయుడు జగన్‌ను బిన్‌లాడిన్‌తో పోల్చడం సిగ్గుచేటన్నారు. చిరంజీవి ప్రచారం ఓటర్లలో నమ్మకం పోయిందన్నారు. రానున్న ఎఁ్నకల్లో చిరంజీవి ఎమ్మెల్యేగా గెలవడం అనుమానమేనన్నారు. ఎఁ్నకల అధికారులు, కలెక్టర్ చట్టపరంగానే వ్యవహరిస్తున్నారన్నారు. జగన్‌అంటే సోఁయాగాంధీకి భయం పుడుతుందన్నారు. తాము ప్రచారం చేసిన పలు మండలాల్లో వైఎస్‌ఆర్‌కే ఓట్లు వేసే పరిస్థితి ఉందన్నారు. ఆయన వెంట ఎంపిటిసి సభ్యులు నేదురుమల్లి రంజన్‌రెడ్డి, వైఎస్‌ఆర్ పార్టీనాయకఁలు పెంచలరెడ్డిలు ఉన్నారు.
No comments:
Post a Comment