నెల్లూరు:నెల్లూరు మరోసారి జాతీయస్థాయిలో స్థానం సంపాదించింది. ఇప్పటికే కృష్ణపట్ట్నం పోర్టు ద్వారా జాతీయస్థాయి పట్టంలో స్థానం పొందిన శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కేంద్రం ఇప్పుడు మార్కెట్‌లో కూడా ప్రముఖ స్థానంను సంపాదించింది. అంతర్జాతీయ స్థాయిలో పేరొందిన ప్రముఖ లగ్జరీ కార్ల తయారి సంస్థ మెర్సిడెస్-బెజ్ తమ కార్లను దేశంలోనే మొట్ట మొదటి సారిగా నెల్లూరు నగరంలో ‘స్టార్ షోకేస్’ను శుక్రవారం ఏర్పాటు చేసింది. స్టార్ షోకేస్‌లో కార్ల వినియోగదారుల కోసం అత్యంత వేగంగా ప్రయిణించే సి63 ఏఎంజి, స్టైలిష్ ఇ-క్లాస్ కాబ్రియోలెట్, ఐకానిక్ ఎస్‌వియు, అల్టిమేట్ ఆఫ్ రోడర్‌గా గుర్తింపు పొందిన జి55ఏఎంజి కార్లు తోపాటుగా మెర్సిడెస్-బెంజ్ సి క్లాస్, ఇ-క్లాస్‌సెడాన్, డైనామిక్ ఆఫ్ రోడర్ అయిన మెర్సిడెస్-బెంజ్ జిఎల్-క్లాస్‌లను ఎగ్జిబిషన్‌లో ఉంచారు.
ఈ అంతర్జాతీయ కార్ల ప్రదర్శన ఈ నెల 7, 8 తేదిలలో ఉంటుంది. నెల్లూరు నగరంలో శుక్రవారం లగ్జరీ, ఫెర్‌ఫార్మెన్స్‌ను అందించే మెర్సిడెస్-బెంజ్ స్టార్ షోకేస్‌ను మెర్సిడెస్-బెంజ్ ఇండియా సేల్ అండ్ మార్కెటిగ్ డైరెక్టర్ దేబాశిష్ మిత్రా లాంచనంగా ప్రారంభిచారు. అనంతరం ఆయన పత్రిక ప్రతినిధులతో మాట్లాడుతూ నెల్లూరు పట్టణం తర్వాత తరానికి దేశాభివృద్ధిలో కీలక పాత్ర వహించనున్నదని అన్నారు. అదేవిధంగా ఇక్కడ కార్ల మార్కెట్‌కు మంచి డిమాండ్ ఉన్నా దృష్ట్యా, లగర్జీ వినియోగదారులు ఉన్నదున తమ కార్ల వ్యాపారంను దేశంలోనే మొదటి సారిగా నెల్లూరులో ఏర్పాటు చేస్తున్నామనారు. స్టార్ షోకేస్ అనేది జాతీయ స్థాయిలో నిర్వహించే కార్యక్రమం అన్నారు.
నెల్లూరులో మెర్సీడెస్- బెంజ్ కార్లకు ఖచ్చితమైన మార్కెట్ ఉంద ని తాము భావిస్తున్నాం అన్నారు. మెర్సీడెస్- బెంజ్‌కు నేరుగా షో రూంలు లేకసోయినప్పటికీ ఖచ్చితమైన మార్కెట్ వస్తుందని భావించి దేశ వ్యాప్తంగా నెల్లూరుతో కలిపి 9 నగరాలలో ఈ స్టార్ షోకేస్‌లను నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ స్టార్ షోకేస్ అనేది తమ వినూత్నంగా చేపట్టిన ‘గో టు ద కస్టమర్’ అని చెప్పారు. ఈ కార్యక్రమం ద్వారా టైర్-2, టైర్-3 నగరాలకు మెర్సీడెస్-బెంజి మరింత చేరువవుతుందన్నారు.

No comments:
Post a Comment