నెల్లూరు ప్రారంభించిన మొదటి సంవత్సరమే రత్నం జూనియర్ కళాశాల విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలను సాధించారని వైస్ ఛైర్మన్ డాక్టర్ ఎస్.సత్యనారాయణ తెలిపారు. గురువారం స్థానిక హరనాధపురంలోని కళాశాలలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎంపిసి విభాగంలో 460, 459, 458, బైపిసి విభాగంలో 440 మార్కులకు గాను 426, 425, 424 వంటి రాష్టస్థ్రాయి అత్యుత్తమ ఫలితాలను సాధించడం అభినందనీయమన్నారు.
ఎంపిసి విభాగంలో 470కు గాను జి.ప్రవీణ్‌కుమార్ 460, వివి.కార్తికేయ 459, ఎం.వాసునాయుడు 459, ఎన్‌ఎస్.భానుప్రకాష్ 459, కె.సాయిప్రభాత్ 458, జి.తేజ 455, బి.అరవింద్ 454, పి.గురుతేజ 451, సి.భవాని విష్ణుప్రియ 450 మార్కులు సాధించారని తెలిపారు. బైపిసిలో 440 మార్కులకు గాను ఎంవి.శ్రావణి 426, పి.కమల నయిని 425, ఎస్.అరవింద్ 424, కె.సాయిలక్ష్మి 424, జస్మినినాధ్ 423, వి.సాయి స్వరూపారెడ్డి 422 మార్కులు సాధించారని తెలిపారు. విద్యార్థులపై ఒత్తిడి కలిగించని విద్యాబోధన, సరైన ప్రణాళికల వల్ల ఉత్తమ ఫలితాలను సాధించామన్నారు. ఈ సమావేశంలో అకడమిక్ డీన్ జి.కృష్ణమోహన్, తల్లిదండ్రులు, సిబ్బంది పాల్గొన్నారు.

No comments:
Post a Comment