online marketing

Thursday, February 9, 2012

నేదురుమల్లి నివాసంలో మంత్రి ఆనం రామనారాయణరెడ్డి

వనరులు సమకూర్చడంలో ప్రభుత్వం ముందంజలో ఉందని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి అన్నారు. గురువారం స్థానిక నేదురుమల్లి నివాసంలో ఏర్పాటుచేసిన కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్ర శాసనసభ సమావేశాలు ఈనెల 13న ప్రారంభమౌతాయని, ఉభయసభలు రాష్ట్ర గవర్నర్‌చే 17వ తేదిన ప్రారంభమై రాబోవు ఆర్థిక సంవత్సర వార్షిక ప్రణాళికలను రూపొందించడం జరుగుతుందన్నారు.

సంక్షేమ పథకాలు అమలులో కాంగ్రెస్‌ ప్రభుత్వం ముందంజలో ఉందన్నారు. ప్రస్తుతం జరిగే ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ ఉద్యోగులు చేస్తున్న నిరసనలు, రాజకీయనాయకుల ధర్నాలు, ప్రాంతీయ ఉద్యమాల నిరసనలు, ప్రకృతి వైపరిత్యాలు ద్వారా ఏర్పడుతున్న కరువులకు సంబంధించి అర్థిక సంవత్సరం పూర్తి చేసుకుంటున్నట్లు తెలిపారు.  ఎన్ని ఇబ్బందులు ఎదురైనా రాష్ట్ర ప్రభుత్వం వనరులు సమకూర్చడంలో ముందంజలోనే ఉందన్నారు. అలాగే పలు అభివృద్ధి కార్యక్రమాలు అనంతరం పలుసమస్యలపై ఆయనకు ప్రజలు వినతిపత్రం అందజేశారు.ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి నేదురుమల్లి రాజ్యలక్ష్మీ, ఎమ్మెల్సీ వాకాటి నారాయణరెడ్డి, చెన్నుబాలకృష్ణారెడ్డి

No comments:

Post a Comment

sale your old used computer
usedsystemsblogspot.in
used computer buyer andhra pradesh