నెల్లూరు : వైఎస్సార్ కాంగ్రెస్ జిల్లా స్టీరింగ్ కమిటీ, మండల కన్వీనర్లను ఆ పార్టీ జిల్లా కన్వీనర్ కాకాణి గోవర్ధ్దన్‌రెడ్డి బుధవారం ప్రకటించారు. 58 మందితో జంబో జెట్ కమిటీతోపాటు రాపూరు ,కోవూరు, నెల్లూరు, రూరల్ మినహా మిగతా నియోజకవర్గాల్లో మండలాలకు కన్వీనర్లను నియమించారు.
ఇందులో ప్రత్యేక ఆహ్వానితులుగా జడ్పీ మాజీ చైర్మన్ బాలచెన్నయ్య, సూళ్లూరుపేట మాజీ ఎమ్మెల్యేలు నెలవల సుబ్రహ్మణ్యం, చెన్నారెడ్డి పెంచలరెడ్డి ఎన్నికయ్యారు. వీరితో పాటు స్టీరింగ్ క మిటీ సభ్యులు, మండల కన్వీనర్లను ఈ నెల 18న హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయంలో జరిగే జిల్లా సమావేశానికి హాజరు కావాల్సిందిగా ఆయన కోరారు.
మండల కన్వీనర్లు
కావలి నియోజకవర్గం : కావలి మండల కన్వీనర్‌గా చింతం బాబురెడ్డి, తూపిరి పెంచలయ్య (బోగోలు), దండ కృష్ణారెడ్డి (అల్లూరు), గోగుల వెంకయ్య (దగదర్తి),
ఆత్మకూరు నియోజకవర్గం : ఆత్మకూరు మండల కన్వీనర్‌గా ఇందూరు నరసింహారెడ్డి, పందిళ్లపల్లి సుబ్బారెడ్డి (ఏఎస్‌పేట), ఐవి.కృష్ణారెడ్డి (సంగం), రాపూరు వెంకటసుబ్బారెడ్డి (అనంతసాగరం),
సర్వేపల్లి నియోజకవర్గం : పొదలకూరు మండల కన్వీనర్‌గా పెడమల్లు రామిరెడ్డి, టంగుటూరు పద్మనాభిరెడ్డి (తోటపల్లిగూడూరు), వెంకట విజయకుమార్‌రెడ్డి (ముత్తుకూరు), కర్రి ఆవుల చెంచుకృష్ణయ్య (వెంకటాచలం), పచ్చిపాల జయరామిరెడ్డి (మనుబోలు)
గూడూరు నియోజకవర్గం : నల్లపరెడ్డి వినోద్‌రెడ్డి (కోట), మల్లు విజయకుమార్‌రెడ్డి (గూడూరు), నేదురుమల్లి ఉదయ్‌శేఖర్‌రెడ్డి (వాకాడు), వంకా రామయ్య (చిట్టమూరు), సూళ్లూరుపేట నియోజకవర్గం : దేశిరెడ్డి మధుసూదన్‌రెడ్డి (ఓజిలి), తమ్మిరెడ్డి సుబ్రహ్మణ్యంరెడ్డి (నాయుడుపేట), ఎం.సోమశేఖర్‌రెడ్డి (పెళ్లకూరు), ముప్పల వెంకటేశ్వరరెడ్డి (దొరవారిసత్రం), వెంకటకృష్ణారెడ్డి (తడ),
వెంకటగిరి నియోజకవర్గం : దుంపా రామచంద్రారెడ్డి (కలువాయి), కమలపూడి కృష్ణారెడ్డి (సైదాపురం), దువ్వూరు రవీంద్రరెడ్డి (డక్కిలి), సింగంశెట్టి భాస్కర్‌రావు (బాలాయపల్లి), బి.వీరారెడ్డి (వెంకటగిరి),
ఉదయగిరి నియోజకవర్గం : పాలవల్లి మాలకొండారెడ్డి జలదంకి, పి.వెంకటరామయ్య (సీతారామపురం), కల్లూరు రమణారెడ్డి (ఉదయగిరి), గుంటపల్లి నాగభూషణం (వరికంటపాడు), చేజర్ల భాస్కర్‌రెడ్డి (దుత్తలూరు), మాలేపాటి వెంకటసుబ్బానాయుడు (కలిగిరి), కర్తం శ్రీనివాసులురెడ్డి (కొండాపురం)లను నియమించారు.

No comments:
Post a Comment