సినిమా ఫైనాన్స్ చేసిన వ్యక్తికి డబ్బులు తిరిగి ఇవ్వకపోవడంతో బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు సినీ నిర్మాతను అరెస్ట్ . వివరాలిలా వున్నాయి.
నెల్లూరు నగరంలోని మూలాపేటకు చెందిన శ్రీకాంతరెడ్డి అనే వ్యక్తి హైదరాబాద్‌లోని ఓ సినీ నిర్మాత నిఖిల్‌రెడ్డి అనే వ్యక్తి నిర్మించే సినిమాకు సుమారు రూ.30 లక్షలను ఫైనాన్స్‌గా అందజేశారు. ఎంతకాలమైనా ఆ నిర్మాత తీసుకున్న డబ్బు తిరిగి ఇవ్వకపోవడంతో శ్రీకాంత్‌రెడ్డి పోలీసులను ఆశ్రయించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు 3వ నగర ఎస్‌ఐ నాగేశ్వరరావు కేసు నమోదు చేసి సినీ నిర్మాత నికిల్‌రెడ్డిని శనివారం అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరిచారు.

No comments:
Post a Comment