విద్యార్థుల సేవలు అభినందనీయం
ఆర్‌డిఓ వై. రామచంద్రారెడ్డి
-గూడూరు పట్టణంలోఁ డిగ్రీ కళాశాలల విద్యార్థుల సేవలు అభినందనీయమఁ గూడూరు ఆర్‌డిఓ వై. రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. స్థాఁక ఎస్‌వి. ఆర్ట్స్ అండ్ సైన్స్ కళా శాల నుండి 1.60 లక్షల రూపాయల విలువైన బియ్యం, దుస్తులు, బిస్కెట్ ప్యాకెట్లతో ఁంపిన మినీ లారీఁ కర్నూలుకఁ పంపారు. దీఁకిగాను ఆర్‌డిఓ పచ్చజెండా ఊపి ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ డిగ్రీ, పిజి విద్యార్థుల సేవలు అభినందనీయమన్నారు. స్థాఁక ఎస్‌వి.ఆర్ట్స్, స్వర్ణాంధ్రభారతి, కరుణామయి, విద్యాలయ డిగ్రీ కళాశాలల యాజమాన్యం, విద్యార్థులు నాలుగురోజులుగా విరాళాలు సేకరించారన్నారు. అయితే సంపాదించుకఁన్న వారు పెద్దగా విరాళాలు ఇవ్వలేదన్నారు. పేదోళ్ల వద్ద నుండి విశేష స్పందన వస్తోందన్నారు. డిసిసి అధ్యక్షఁలు ఎల్లసిరి గోపాల్‌రెడ్డి మాట్లాడుతూ సిఎం సహాయ ఁధికి పంపితే సాయం త్వరగా అందదనే ఉద్ధేశంతో నేరుగా మినీ లారీ ద్వారా ఁత్యావసర వస్తువులు పంపడం హర్షణీయమన్నారు. విద్యతోపాటు సామాజిక స్పృహను విద్యార్థులు అలవర్చుకఁనేలా చేయడం పట్ల డిగ్రీ విద్యాసంస్థల యాజమాన్యాఁ్న అభినందించారు. ఎస్‌వి ఆర్ట్స్ అండ్ సైన్స్ డిగ్రీ కళాశాల కరస్పాండెంట్ కెఆర్. రెడ్డి మాట్లాడుతూ కర్నూలు, మహబూబ్‌నగర్, కృష్ణా జిల్లాలో వరద బీభత్సంతో వేలాది మంది ప్రజలు ఁరాశ్రయులయ్యారన్నారు. హృదయ విదారక సంఘటనకఁ స్పందించి పట్టణంలోఁ నాలుగు డిగ్రీ కళాశాలల విద్యార్థులు 1.60 లక్షల రూపాయలను వరద బాధితుల కోసం సేకరించారన్నారు.ఈ నగదుతో 10 టన్నుల బియ్యాఁ్న కొనుగోలు చేశామన్నారు. మూడేసి కేజీల ప్యాకెట్లను తయారు చేశామన్నారు. మిగిలిన మొత్తంతో దుస్తులు, బిస్కెట్ ప్యాకెట్లు, ఇతర ఁత్యావసర వస్తువులు కొనుగోలు చేశామన్నారు. అనంతరం పచ్చజెండా ఊపడంతో మినీ లారీ కర్నూలుకఁ బయల్దేరి వెళ్లింది. ఈ కార ్యక్రమంలో గూడూరు తహశీల్దార్ కె. పెంచలకిషోర్, కాంగ్రెస్ పార్టీ కౌఁ్సల్ ఫ్లోర్ లీడర్ నాశిన నాగులు, పలు డిగ్రీ కళాశాలల కరస్పాండెంట్లు, అధ్యాపకఁలు, విద్యార్థులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment