online marketing

Friday, October 9, 2009

ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్యనెల్లూరు

ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్యనెల్లూరు :
ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం బైపీసీ చదువుతున్న విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న ఘటన నెల్లూరు జిల్లాలో చోటు చేసుకుంది. చెముడుకుంట నారాయణ కాలేజీలో ఇంటర్‌ చదువుకుంటున్న మౌనిక ఫ్యానుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. మౌనిక స్వస్థలం నిజామాబాద్‌. వారం రోజుల్లో నారాయణ కాలేజీలో ఇది రెండో ఆత్మహత్య. దీంతో విద్యార్దినులు ఆందోళనకు గురి అవుతున్నారు.

No comments:

Post a Comment

sale your old used computer
usedsystemsblogspot.in
used computer buyer andhra pradesh