online marketing

Friday, October 9, 2009

కానిస్టేబుల్ కు దేహశుద్ధినెల్లూరు

కానిస్టేబుల్ కు దేహశుద్ధినెల్లూరు :

విధినిర్వహణలో ఉండగానే మద్యం సేవించిన ఓ కానిస్టేబుల్ మహిళపై అత్యాచారానికి పాల్పడడంతో స్థానిక మహిళలు అతన్ని చెట్టుకు కట్టేసి దేహశుద్ధి చేశారు. చిల్డ్రన్స్ పార్క సమీపంలోని ఎన్టీఆర్ నగర్ లో కానిస్టేబుల్ కృష్ణయ్య ఆన్ డ్యూటీలోనే మద్యం సేవించి ఓ మహిళపై అత్యాచార యత్నానికి పాల్పడడంతో ఆగ్రహించిన మహిళలు కానిస్టేబుల్ ను చితకబాదారు. అనంతరం కానిస్టేబుల్ ను ఆరో పట్టణ పోలీసులకు మహిళలు అప్పగించారు.

No comments:

Post a Comment

sale your old used computer
usedsystemsblogspot.in
used computer buyer andhra pradesh