నెల్లూరు : తనకు నేటి రాజకీయలపై ఎటువంటి ఆశక్తి లేదని, పూర్తిగా చిత్ర రంగం మీదనే దృష్టి సారిస్తున్నాని ప్రముఖ సినీ నటుడు, యువసామ్రాట్, కళ్యాణ్ జుయలరీ అంబాసిడిర్ అక్కినేని నాగార్జున స్పష్టం చేశారు. భవిష్యత్‌లో కూడా ఎప్పటికీ రాజకీయలలోకి ప్రవేశించే ప్రశక్తే లేదన్నారు.నెల్లూరు నగరంలో బుధవారం ఆయన కళ్యాణ్ జుయలరీ షోరూంను లాంచనంగా ప్రారంభిచారు. ఈ సందర్భంగా నాగార్జున విలేకరులతో మాట్లాడుతూ రాజకీయలపై తనకు ఎటువంటి ఆశక్తి లేదన్నారు. ప్రస్తుతం శ్రీ షిరిడీ సాయిబాబా చిత్రం షుటింగ్ జరుగుతుందన్నారు.
కాని ఆ చిత్రం కంటే ముందుగా ఢమరకం చిత్రం విడుదలవుతుందని తెలిపారు. త్వరలోనే నేను, నాన్న కలసి ఒక చిత్రంలో నటించబోతున్నామని ఆయన తెలిపారు. తన కుమారుడు అఖిల్ చదువు పూర్తి చేసుకొన్న తర్వతే సినీ రంగ ప్రవేశం ఉంటుందని నాగార్జున స్పష్టం చేశారు. ప్రతేకించి నెల్లూరు ప్రజల అభిమానానికి, తన ఫ్యాన్స్‌కు కృతజ్ఞతలు తెలపారు. కళ్యాణ్ జుయలరీ ప్రారంభోత్సవానికి నెల్లూరుకు వచ్చిన నాగార్జునకు ఆయన అభిమానులు ఘనస్వాగతం పలికారు. నాగార్జున రాకతో మినిబైపాస్ రోడ్డు అభిమానులతో, ప్రజలతో కిక్కిరిచిపొయింది

No comments:
Post a Comment