online marketing

Monday, February 13, 2012

సీలింగ్ డెకరేటివ్ లైట్స్ రూ.2,500 నుంచి రూ.2.50 లక్షల వరకు..

నెల్లూరులోని గృహాలకు, షాపింగ్ కాంప్లెక్స్‌లకు, స్టార్ హోటళ్లకు డూప్లెక్స్ ఇళ్లకు అవసరమైన అన్ని రకాల షోల్యాంప్స్, డిజైనర్ ల్యాంప్స్, ఎంపీ-3 మ్యూజికల్ ల్యాంప్స్ గోల్డెన్ ఎలక్ట్రికల్స్‌లో అమ్మకానికి సిద్ధంగా ఉన్నాయి.

ఐస్ క్లబ్ మోడల్, గేట్‌లైట్స్(డిమ్ లైటింగ్) ధర రూ.2వేల నుంచి రూ.8 వేల వరకు, సీలింగ్ డెకరేటివ్ లైట్స్ రూ.2,500 నుంచి రూ.2.50 లక్షల వరకు, ఎంపీ 3 మ్యూజికల్ లైట్స్ ఇందులో టేప్ రికార్డర్‌తో పాటు డెకరేటివ్ లైటింగ్స్ ఉన్నాయి. అన్ని విడి పార్ట్‌లు లభిస్తాయి. వీటి ధర రూ.5వేల నుంచి రూ.15వేల వరకు ఉన్నాయి. ఇందులో పదిహేను మోడల్స్ ఉన్నాయి. వాష్‌బేషిన్ వద్ద ప్రత్యేకంగా సరికొత్త దోసె మోడల్ లైట్స్ ఆకట్టుకుంటున్నాయి. వీటి ధర రూ.300 నుంచి రూ.5వేల వరకు ఉన్నాయి. ఫ్రూట్స్ లైట్స్ మిర్చి, టమోటో, గుమ్మడికాయలు, చర్రీస్ పండ్లను పోలిన లైటింగ్‌లు షో డెకరేటివ్ కోసం తయారు చేశారు. వీటి ధర రూ.500 నుంచి రూ.3000 వరకు ఉన్నాయి. 2 ఇన్ 1 లాంతర్స్ వారసత్వం సంపదలను ఇష్టపడే వారి కోసం పురాతన లాంతర్లు వివిధ మోడల్స్‌లో ఉన్నాయి. ఇవి విద్యుత్‌తోనూ, కిరోసిన్‌తోనూ వెలిగించుకునేందుకు రెండు విధాలా ఉపయోగపడతాయి. అలాగే దేవుడి బొమ్మల లైట్లు కూడా ఉన్నాయి. వీటి ధర రూ.350 నుంచి రూ.750 వరకు ఉన్నాయి. మ్యాచింగ్ స్విచ్చింగ్ అండ్ కంట్రోలర్స్ 'కలర్స్' కంపెనీ ఉత్పత్తి చేసిన క్రేజీ, ఈకో, కిన్, డెకరేటివ్ స్విచ్‌లు, కంట్రోలర్స్ వివిధ మోడల్స్‌లో ఉన్నాయి. వీటి ధర రూ.18 నుంచి రూ.45 వరకు ఉన్నాయి.

No comments:

Post a Comment

sale your old used computer
usedsystemsblogspot.in
used computer buyer andhra pradesh