దామరచర్ల, మేజర్‌న్యూస్: రాజకీయ కక్షలతో అటు ్టడుకుతున్న మండలంలోని బాల్నే పల్లి గ్రామం బాంబు దాడులతో గు రువారం దద్దరిల్లింది. ఇరువర్గాల వారు ఒకరిపై ఒకరు బాంబులు, రా ళ్ళు విసురుకుంటూ సుమారు రెం డు గంటలపాటు దాడులకు పాల్ప డ్డారు. ఈ సంఘటనకు సంబంధిం చిన పుర్వాపరాలు ఇలా ఉన్నాయి. గ్రామ సమీపంలో కృష్ణానదిపై నిర్మి స్తున్న టెయిల్‌పాండ్‌కు కంకరను తరలిస్తున్న ఒక టిప్పర్ గ్రామంలో ఒక కుక్కను ఢీ కొనడంతో అది అక్క డికక్కడే మృతిచెందింది. తమ కు క్కను చంపేశారంటూ ఒక వర్గం వారు టిప్పర్‌ను రోడ్డుపైనే నిలిపివే శారు.పొలంనుంచి పత్తిబస్తాలను ఎడ్లబండిపై గ్రామంలోకి తీసుకు వస్తున్న మరోవర్గంవారు రోడ్డుపైగల టిప్పర్‌ను పక్కకుతీయాలని కోర డం తో అందుకు వారు నిరాక రించడంతో ఘర్షణ నెలకొన్నది. దీంతో ఒక వర్గంవారు మరొక వర్గం వారిపై బాంబులు, రాళ్ళతో దాడుల కు పాల్పడ్డారు. గ్రామం మొత్తం బాంబుదాడులతో మార్మోగింది, బాంబులు ఎవరిమీద పడుతాయో ఏం జరుగుతుందోనని... ప్రజలు ఇళ్ళల్లోకి దూరి పిల్లలతో గొళ్ళాలు పెట్టుకున్నారు. పాత కక్షలే కారణం: బాల్నేపల్లి గ్రా మంలో ఎంతోకాలంగా వర్గపోరు కొనసాగుతుంది. పార్టీలవారు వర్గా లుగా ఏర్పడి దాడులకు పాల్పడటం జరుగుతుంది. ఈ నేపధ్యంలో ఆగ ష్టు 3వతేధీన గ్రామ సర్పంచ్ కె. హరినారాయణ, నీటి సంఘం చైర్మ న్ తావూర్యాలను గ్రామంలోని ప్ర త్యర్థివర్గం దారుణంగా నరిి చం పారు. ఇటీవల బైల్‌పై నిందితులు విడుదల కావడంతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలో కుక్కను అడ్డుపెట్టు కొని ఒకరిపై ఒకరు బాంబులతో దా డులు చేసుకున్నారు.
పోలీసుల తనిఖీలు...బాంబుదాడుల నేపధ్యంలో గ్రా మంలో పోలీసులు క్షుణ్ణంగా తనిఖీ లు నిర్వహిస్తున్నారు. ఇళ్లు.. ఇళ్ళు తిరుగుతూ బాంబులు, ఇతరత్రా మారణాయుదాలు ఏవైనా ఉన్నాయే మోనని పరిశీలిస్తున్నారు. మిర్యాల గూడ డిఎస్పీ జనార్దన్‌రెడ్డి ఆధ్వర్యం లో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. బందోబస్తు... బాంబుదాడుల నేప ధ్యంలో గ్రామంలో ఎలాంటి అ వాంచనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా వాడపల్లి ఎస్‌ఐ. నాగదుర్గాప్రసాద్, మిర్యాలగూడ రూరల్ ఎస్.ఐ రవీందర్, హాలియా ఎస్‌ఐల ఆధ్వర్యంలో గ్రామంలో బందోబస్తు నిర్వహిస్తున్నారల్లి
No comments:
Post a Comment