
రాష్ట్ర ఆర్థిక శాఖమంత్రి ఆనం రామనారాయణరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో ఏడు ఉప ఎన్నికలు జరుగుతున్నాయని, కోవూరులో ఎన్నిక ఎందుకు జరుగుతుందో మాత్రం ప్రజలకు తెలుసునన్నారు. స్వార్థపరుల్ని ఓడించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ వాకాటి నారాయణరెడ్డి, ఎమ్మెల్యే ముంగమూరు శ్రీధర్‌కృష్ణారెడ్డి, వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డి, చేవూరు దేవకుమార్‌రెడ్డి, పనబాక కృష్ణయ్య, నాశన ప్రసాద్, ఇండ్ల రాఘవేంద్ర తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment