జగన్ రోడ్‌షో వైఎస్సార్సీ అభ్య ర్థి నల్లపరెడ్డి ప్రస న్నకుమార్ రెడ్డికి మద్దతుగా ఆ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి మూడు రోజు లుగా రోడ్‌షో నిర్వ హిస్తున్నారు. తొలి రోజు కొడవలూరు మండలంలో జన స్పందన లేకపో వడంతో సభలు వెలవెలపోయాయి. ఇదే విషయాన్ని ఆంధ్రజ్యోతిలో కథ నం ప్రచురితం కావడంతో ప్రతిష్ఠాత్మకంగా తీ సుకుని వైఎస్సార్సీ నేతలు రెండో రోజు ఇందు కూరుపేట మండలంలో భారీ జన సమీకరణ జరిపారు. మైపాడులో జరిగిన జగన్ రోడ్‌షోలో ఆయన వ్యక్తిగత భద్రతా సిబ్బంది కొందరు మత్స్యకారులపై దాడి చేయడం వివాద స్పదమైంది. కొన్ని గ్రామాల్లో పర్యటించకపోవడంతో ఆయా గ్రామస్థులు జగన్ కాన్వాయ్‌ను అడ్డుకున్నారు. ఇలా మూడు రోజుల జగన్ రోడ్‌షో బుధవారం ముగిసింది. మరో రెండురోజులపాటు జగన్ రోడ్ షో కొనసాగనుంది.
Wednesday, March 7, 2012
ఆ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి మూడు రోజు లుగా రోడ్‌షో
జగన్ రోడ్‌షో వైఎస్సార్సీ అభ్య ర్థి నల్లపరెడ్డి ప్రస న్నకుమార్ రెడ్డికి మద్దతుగా ఆ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి మూడు రోజు లుగా రోడ్‌షో నిర్వ హిస్తున్నారు. తొలి రోజు కొడవలూరు మండలంలో జన స్పందన లేకపో వడంతో సభలు వెలవెలపోయాయి. ఇదే విషయాన్ని ఆంధ్రజ్యోతిలో కథ నం ప్రచురితం కావడంతో ప్రతిష్ఠాత్మకంగా తీ సుకుని వైఎస్సార్సీ నేతలు రెండో రోజు ఇందు కూరుపేట మండలంలో భారీ జన సమీకరణ జరిపారు. మైపాడులో జరిగిన జగన్ రోడ్‌షోలో ఆయన వ్యక్తిగత భద్రతా సిబ్బంది కొందరు మత్స్యకారులపై దాడి చేయడం వివాద స్పదమైంది. కొన్ని గ్రామాల్లో పర్యటించకపోవడంతో ఆయా గ్రామస్థులు జగన్ కాన్వాయ్‌ను అడ్డుకున్నారు. ఇలా మూడు రోజుల జగన్ రోడ్‌షో బుధవారం ముగిసింది. మరో రెండురోజులపాటు జగన్ రోడ్ షో కొనసాగనుంది.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment