
ఫీజు రీఎంబర్స్ మెంట్ అందక చాలా మంది విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్సార్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రస్తుత ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని మండిపడ్డారు. నెల్లూరు జిల్లాలో పర్యటిస్తున్న ఆయన కావలి, కొడవలూరు రోడ్‌షోల్లో ప్రసంగించారు. విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
No comments:
Post a Comment